కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు..
కామన్వెల్త్ గేమ్స్_2022 లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం అతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్ కి చేరింది. దీంతో భారత్ కు మరో పతకం ఖాయమైంది. అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 32 బంతుల్లో…