Telangana: ఒకే రోజు… రెండు పండుగలు..!
INCTELANGANA: డిసెంబర్ 9వ తేది తెలంగాణకు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఒకేరోజు రెండు పండుగలు జరుపుకుంటున్నాం. అవినీతి గడీల పాలనకు చరమగీతం పాడి, ప్రజలు కాంగ్రెస్ గెలిపించి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ప్రజా పాలన విజయోత్సవాల’ పండుగ ఒకవైపు, ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలు మరోవైపు… ఘనంగా జరుపుకుంటున్నాం. ఏడేళ్ల వ్యవధిలో దేశం కోసం ఇద్దరు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న సోనియాగాంధీ… జీవితంలో…