‘సన్ రైజర్స్’ ఆరో ఓటమి!
ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో ఆజట్టు 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్(124; 64 బంతుల్లో 11×4, 8×6) శతకంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్ సంజూ శాంసన్(48; 33 బంతుల్లో 4×4, 2×6)…