100 కోట్ల క్లబ్లో మహేష్ ‘ సర్కార్ వారి పాట ‘
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనూ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ లో 2.3 అమెరిన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా.. రెండో వారంలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాక ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో రూ….