సువెందు నిజస్వరూపం తెలుసుకోలేక పోయా : మమతా బెనర్జీ

తృణమూల్ మాజీ నేత సువేందు అధికారిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ..  సువేందు నిజస్వరూపం తెలుసుకోకపోవడం తన తప్పెనని ఆమె అన్నారు. నేను మూర్ఖురా లిని.  తమ పార్టీలో ఉంటూ వారు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించుకున్నారని దీదీ  పేర్కొన్నారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండడంతో అధికార టీఎంసి, బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ర్యాలీలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ…

Read More

తృణమూల్ పార్టీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బిజెపి, తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తృణమూల్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బెంగాల్ మరో కాశ్మీర్ అవుతుందని భాజపా నేత సువెందు అధికారి మండిపడ్డారు. బెహాలిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ లేకుంటే దేశమంతా ఇస్లామిక్ గా మారిపోయేదని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో సువెందు…

Read More

ఆమె చేతిలో ఓడిపోతే రాజకీయాలు నుంచి తప్పుకుంటా: సువెందు అధికారి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి సవాల్ విసిరారు బీజేపీ నేత సువేందు అధికారి. సోమవారం ఓ బహిరంగ సభలో దీదీ నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె (మమతా బెనర్జీ)ఎన్నికల సమయంలో మాత్రమే నందిగామ్…

Read More
Optimized by Optimole