T20worldcup: సెమిస్ లో ముగిసిన టీంఇండియా కథ.. రెచ్చిపోయి ఆడిన ఇంగ్లీష్ జట్టు..
అనుకున్నదొక్కటి అయినది మరొకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా..ఇప్పుడు ఈలిరిక్స్ టీంఇండియా కు సరిగ్గా సరిపోతుంది. టీ20 ప్రపంచకప్ కప్ 2022లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన భారత్ కథ సెమిస్ లోనే ముగిసింది. కెప్టెన్ రోహిత్ సారథ్యంలోనైనా టీంఇండియా ఖచ్చితంగా ఐసీసీ టోర్ని గెలుస్తుందని భావించిన.. కోట్లాది మంది భారత ప్రేక్షకుల ఆశలపై ఇంగ్లీష్ జట్టు నీళ్లు చల్లింది. మ్యాచ్ అసాంతం ఇంగ్లాడ్ ఆటగాళ్లు అధిపత్యం ప్రదర్శించారు .అసలు మ్యాచ్ చూస్తున్నంత సేపు…