టి 20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా బోణీ..

టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సూపర్​-12 పోటీల్లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడిన ఆస్ట్రేలియా రెండు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. రబాడ, మహరాజ్, షంసీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
మొదట టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను 118 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. స్టీవ్​ స్మిత్ 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *