Test cricket: టీవీక్షకులకు ‘కిక్కి’స్తోంది.. దటీజ్ టెస్ట్ క్రికెట్..!!
Dilip Reddy: ‘కొన్నిసార్లు మా వికెట్లు కూడా బుమ్రా పుణ్యమే’ అన్న సిరాజ్ నిజాయితీని అభినందించాలి. ‘ప్రపంచంలోని ఏ జట్టయినా సరే…. పిడుగుల్లాటి అతని ఆరు బంతులను ఊపిరి బిగబట్టి ఆడే మేటి బ్యాటర్లూ, అవతలిపక్క మా బౌలింగ్ వచ్చే సరికి…