Telugu: తెలుగు ధునిక భాషగా చేయడమే కష్టమైన పనా?

Nancharaiah merugumala senior journalist: తెలుగుకు ‘ప్రాచీన’ హోదా తేలిగ్గా తెచ్చేశారు, ఆధునిక భాషగా చేయడమే కష్టమైన పనా? దక్షిణాది భాష తమిళానికి 2004 అక్టోబర్‌ 12న భారత ప్రభుత్వం క్లాసికల్‌ లాంగ్వేజ్‌ (హిందీలో ‘శాస్త్రీయ భాష, తెలుగులో ప్రాచీన భాష) హోదా ఇచ్చింది. ఏడాది తర్వాత సంస్కృతానికి 2005 నవంబర్‌ 25న ప్రాచీన భాష హోదా కల్పించింది. సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు, అన్నే భవానీ కోటేశ్వరప్రసాద్‌ గారు వంటి తెలుగు కవులు, పాత్రికేయుల ద్విగుణీకృత ఆందోళనతో…

Read Full News

Literature: తమిళ రచయితల్లో ఐదుగురు దళితులే ఉండగా.. తెలుగు రచయితల్లో ఇద్దరైనా ఉన్నారా?

Nancharaiah merugumala senior journalist: ‘ పది మంది ఉత్తమ సమకాలీన తమిళ రచయితల్లో ఐదుగురు దళితులే ఉండగా తెలుగు రచయితల్లో ఇద్దరైనా ఉన్నారా? ‘ ‘ పది మంది సమకాలీన ఉత్తమ తమిళ రచయితల పేర్లు చెప్పమంటే ఐదుగురు దళితులు నాకు కనిపిస్తారు. తమిళంలో దళిత సాహిత్యం ముందుకొచ్చాకే తమిళ రచనలను ఇంగ్లిష్‌లోకి అనువదించడం బాగా పెరిగింది,’ అని చెన్నైలో జరగుతున్న ‘ద హిందూ లిట్ ఫెస్ట్‌ 2024’ కార్యక్రమంలో శనివారం ప్రసిద్ధ తమిళ దళిత…

Read Full News

ప్రముఖ తమిళ కమేడియన్ కన్నుమూత!

తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న వివేక్‌.. దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ ‘మనదిల్‌ ఉరుది వేండం’ చిత్రం ద్వారా ఆయన సినీరంగ ప్రవేశం చేశారు.  ఆ తర్వాత ఆయన తన నటనతో తమిళ్ తో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. వివేక్…

Read Full News
Optimized by Optimole