వైష్ణవ బ్రాహ్మణున్ని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు.. ముస్లిం సాబ్‌ ను అంగీకరించడం అంత కష్టమా?

Nancharaiah merugumala :(senior journalist) ======================= “తమిళ వైష్ణవ బ్రాహ్మణ మాజీ పెద్ద పోలీసు నరసింహన్‌ గారిని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు కన్నడ ముస్లిం మాజీ సుప్రీం జడ్జీ నజీర్‌ సాబ్‌ ను గవర్నర్‌ గా అంగీకరించడం అంత కష్టమా?” అవశేషాంధ్ర ప్రదేశ్‌ మూడో గవర్నర్‌ గా సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జీ జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ నియామకంపై తెలుగునాట కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంతానికి చెందిన నజీర్‌ సాబ్‌ కొన్ని…

Read More

గవర్నర్ ఎట్ హోం వేడుకకు కేసీఆర్ దూరం.. వస్తానని రాలేదన్న గవర్నర్!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.  ఎట్ హోమ్ కార్యక్రమానికి రావాలని చీఫ్ జస్టిస్ , సీఎం కేసీఆర్ కు పర్సనల్ గా లెటర్ రాసినట్లు.. మొదట వేడుకకు సీఎం కేసీఆర్ వస్తారని సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని.. అరగంట వేచిచూసి ప్రోగ్రాం ప్రారంభిచినట్లు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఎట్ హోం కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…

Read More

గవర్నర్ చేతులమీదుగా రుద్రమదేవి కాంస్యవిగ్రహావిష్కరణ !

చందుపట్లలో రాణిరుద్రమ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నకిరేకల్ మండలం చందుపట్లలో పర్యటించారు. చందుపట్లలో ఉన్న రాణీరుద్రమ మరణశాసనానికి గవర్నర్ పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అనంతరం రుద్రమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహరాణి రుద్రమదేవి మరణ శాసనం చందుపట్లలో ఉందని తెలిసినప్పటినుంచి వీరగాథలు తెలుసుకోవాలని కుతుహులంగా ఉన్నట్లు గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని యావత్ భారతావానికి చాటిచెప్పి..ఆకాలంలోనే స్రీజాతి ఔనత్యానికి…

Read More
Optimized by Optimole