Telangana: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..!
Telanganacongress: తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు 2025 ఫిబ్రవరి 4వ తేదీ చారిత్రాత్మక దినోత్సవం. జనాభాలో సగానికిపైగా ఉన్నా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్న బీసీలకు సరైన న్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ముందడుగు వేసింది. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రాధాన్యతివ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఎన్నికల ముందే కార్యాచరణ రూపొందించి 2023 నవంబర్ 10వ తేదీన కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు కృషి చేస్తోంది….