నిరుద్యోగ యువత ఆశలపై నీళ్ళు చల్లిన కేసిఆర్: పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రఘువీర్

వికారాబాద్: ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఎక్కడ లేని నిబంధనలు పెట్టి తెలంగాణ నిరుద్యోగ యువతను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  పోలీస్ నియామకాల్లో .. ఎన్నడూ లేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టడంతో చాలా మంది యువకులు అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. 5 ఈవెంట్స్ లో 3 ఈవెంట్స్ లో అర్హత సాధిస్తే మెయిన్స్ రాయడానికి…

Read More

వచ్చే ఎన్నికల్లో గెలుపు నాదే: సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో విజయం తనదేనని ధీమా వ్యక్తంచేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు.రెండుసార్లు ఓటమి పాలైన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని  తెలిపారు. తన వెంట ఉన్న నాయకులందరినీ అధికార పార్టీ డబ్బులతో లొంగదీసుకున్నా.. నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. 2014లో పార్టీ టికెట్ రాకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే.. నియోజక వర్గ ప్రజలు చూపించిన ఆదరణను  మర్చిపోలేదని సంకినేని గుర్తు…

Read More
Optimized by Optimole