మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రేవంత్ టీపీసీసీ ఊడటం ఖాయామా?
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతుందా…? మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవి ఊడటం ఖాయామా?… పార్టీ సీనియర్లు రేవంత్ కు సహకరించడం లేదా…? రేవంత్ ఓటమిని ముందే పసిగట్టి కావాలనే మొసలి కన్నీరు కారుస్తూ ఒంటరినంటూ ప్రచారం చేసుకుంటున్నారా…?ఇందులో నిజమెంత? మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీపీసీసీ రేవంత్ కంటతడి పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరగుతున్న ప్రచారం మరోసారి…