Tollywood
Bharateeyudu:‘భారతీయుడు’ – దర్శకుడు పై నటి సంచలన వ్యాఖ్యలు..!
Bharateeyudu movie: శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా అనువాదమైంది. కమల్‌హాసన్, సుకన్య, మనీషా కొయిరాల, ఊర్మిళ ఇందులో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందో భాషల్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా చుట్టూ ఓ వివాదం నెలకొంది. అప్పట్లో మీడియా లేక ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆ వివాదంలో నటి సుకన్య బలంగా నిలబడి, చివరిదాకా పోరాడారు. అది…
Education: చిన్నారిపై చదువు బండ..!
EDUCATION: సినిమా గురించి చెప్పేముందు.. నేను ఎక్కువ చదువుకోలేదు. స్కూల్‌కి కూడా సెవన్త్ దాకానే వెళ్లాను. ఆ తర్వాత టెన్త్ ప్రైవేటుగా రాసి పాసై ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అదంతా ఓ ప్రహసనం. మా అమ్మానాన్నలకున్నది Minimum Education. చిన్నప్పటి నుంచి చదువు.. చదువు అని కర్ర పట్టుకుని నన్ను వెంట తరిమే పరిస్థితి లేదు. నేను బాగానే చదవడం ఓ కారణమైతే, వాళ్ల ideologyలో ‘చదవాలనిపిస్తే వాడే చదువుతాడు’ అని ఫిక్స్ అయిపోవడం మరో…