Tollywood
Education: చిన్నారిపై చదువు బండ..!
EDUCATION: సినిమా గురించి చెప్పేముందు.. నేను ఎక్కువ చదువుకోలేదు. స్కూల్‌కి కూడా సెవన్త్ దాకానే వెళ్లాను. ఆ తర్వాత టెన్త్ ప్రైవేటుగా రాసి పాసై ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అదంతా ఓ ప్రహసనం. మా అమ్మానాన్నలకున్నది Minimum Education. చిన్నప్పటి నుంచి చదువు.. చదువు అని కర్ర పట్టుకుని నన్ను వెంట తరిమే పరిస్థితి లేదు. నేను బాగానే చదవడం ఓ కారణమైతే, వాళ్ల ideologyలో ‘చదవాలనిపిస్తే వాడే చదువుతాడు’ అని ఫిక్స్ అయిపోవడం మరో…
cinima: ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ‘హీరో’..!
Kollywood: ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ..’ అని వేటూరి రాసిన పాట ఒక్కోసారి నిజంగానే నిజమవుతుంది. ఎవరెవరో ఎందుకో కలుసుకొని, మరెందుకో విడిపోతారు. ఆ తర్వాత మరెవరో దూరంగా ఉండేవాళ్లు దగ్గరై, ఒకటవుతారు. అలాంటి కథే ఇది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ఓ హీరో కథ. తమిళ వాళ్లకి ఈ కథ కొంత తెలుసు. అయితే తెలుగువారికి ఈ కథ పూర్తిగా కొత్తదే! మనకు ఒకప్పుడు వెంకటగిరి, విజయనగరం రాజులు ఉన్నట్లే, తమిళనాడులోని రామనాథపురం/రామనాథ్…
Review: మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికత..’అస్తు’..!
Astu movie: కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. చక్రపాణి…
