NaaluPennungal: ‘విధేయన్’ కోసం తన్వీ ఆజ్మీ.. ‘నాలు పెన్నుంగల్’ కోసం నందితాదాస్..!

నాలుపెన్నుంగల్(నలుగురుస్త్రీలు): తగళి శివశంకర పిళ్లై మలయాళ సాహిత్యనిధి. వందల కథలు రాశారు. అందులోనుంచి నాలుగు కథలు ఎంపిక చేశారు మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్. కథలు నాలుగున్నాయి, వాటిని నాలుగు సినిమాలుగా తీయలేం! ఒకే సినిమాలో నాలుగు కథలు చూపించాలి‌. అందుకు తగ్గట్టు స్ర్కిప్ట్ రాసుకున్నారు. అది 2007 నాటి మాట. మలయాళ సినిమారంగంలో తొలి Anthology Filmకి అదే అంకురార్పణ అయి ఉండవచ్చు. ఇందులో ఏ కథకు ఆ కథ వేరుగానే ఉంటుంది. కథలన్నీ…

Read More

Moviereview: సత్యం సుందరం రివ్యూ..షరతుల్లేని ప్రేమ..!

SatyamSundaram review: అన్‌కండిషనల్ లవ్ అనికూడా అనొచ్చు. దీనికోసం పరితపించని హృదయాలుంటాయా? మనలో ఉండే చిన్నవో పెద్దవో లోపాల్ని సైతం పక్కనబెట్టి మనల్ని మనసారా అభిమానించే వ్యక్తి ఎదురైతే ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంటుంది? ఆ పరిచయం, ఆ అనుభవం ఎంత తక్కువ కాలమన్నది ప్రశ్నే కాదు. అది స్త్రీపురుషుల మధ్య ఆకర్షణా అయివుండాల్సిన అగత్యమూ లేదు. కొండంత కోపంతో, అసహనపు ఆనవాళ్లను తుడిచేసుకుని వీలైనంత వేగంగా అసౌకర్యాల నీడలనుంచి పారిపోవాలని అనుకుంటున్నప్పుడు నువ్వసలు ఊహించనంత…

Read More
Optimized by Optimole