తెలంగాణ అమర వీరులకు ఈ విజయం అంకింతం: రేవంత్

TelanganaElections: కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని తెలంగాణ అమర వీరులకు అంకింతం ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి సచివాలయాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతామన్నారు రేవంత్ రెడ్డి.  సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్…

Read More

రైతు బంధుకు వచ్చిన అనుమతి…మిగతా బంధులకు ఎందుకు రాలేదు : రేవంత్

telanganaelections2023: రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం జుక్కల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ బంధు మైనారిటీ బందుకు ఎందుకు? ఇందుకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “రైతు బంధు…

Read More

ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.“తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని అభ్యర్థించారు.  వరంగల్  ప్రాంతానికి చెందిన వంగర బిడ్డ పీవీ నరసింహరావు దేశానికి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా సంతోషంగా లేరన్నారు. నా మీద కోపంతో కొడంగల్ ను అభివృద్ధి చేయలేదనుకున్నా…..

Read More

తాండూరు కాంగ్రెస్ కు ఆశాకిరణంలా కనిపిస్తున్న నేత..!!

తాండూర్ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత..సరైన నాయకత్వంలేక డీలాపడిన కాంగ్రెస్  శ్రేణులకు నేనున్నాంటూ భరోసా కల్పిస్తూ ఆశాకిరణంలా దూసుకొచ్చాడు పట్లోళ్ల రఘువీరారెడ్డి. ఎన్నికల్లో వరుస ఓటములు..అంతర్గత కలహాలతో సతమతమవుతున్న నేతల్ని ఏకతాటిపైకి తెచ్చి పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు.అసలు ఉన్నట్టుండి రేస్ లోకి దూసుకొచ్చిన  రఘువీరారెడ్డి రాజకీయ  నేపథ్యం ఏంటి? వచ్చే ఎన్నికల్లో రాజకీయ ఉద్ధండులను తట్టుకుని నిలిచి గెలిచే సత్తా అతనిలో…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌కు జ్ఞానోదయమెప్పుడు..?

తప్పులు దొర్లడం సహజం. జరిగిన తప్పిదాలను మరోసారి జరుగకుండా.. చూసుకుంటు ముందుకు సాగడం ఆనవాయితీ. కాని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న తప్పిదాలను అధిష్ఠానం గుర్తించలేక పోతుందా..? లేదా తెలిసి ఊరుకుంటుందా..? అనే సందేహాలు అందరిని ఆలోచనల్లో పడేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. తెలంగాణలో ప్రజలకు చేసిన మేలుకు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను కొత్త రాష్ట్రంలో…

Read More

అడ్డుతొలగించుకోవడానికి కేసిఆర్ 120 కేసులు పెట్టారు: రేవంత్

తనను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టాడని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడి మల్కాపూర్, కోతులాపురం, అల్లందేవి చెరువు, సర్వేలు గ్రామాల్లో ఆయన పర్యటించారు.  కాంగ్రెస్ గిరిజనులకు పట్టాలిస్తే.. కేసీఆర్ ఆ భూములు గుంజుకున్నాడని రేవంత్ మండిపడ్డారు. టీఆరెస్ పాలనలో మునుగొడులో గ్రామాలకు సరైన రోడ్లు కూడా వేయలేదని.. అలాంటి వారు ఇక్కడ అభివృద్ధి ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.ఈ…

Read More

కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం.. ఘాటు కామెంట్లతో రెచ్చిపోయిన నెటిజన్స్..

సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. తెలంగాణ సంపదను కేసీఆర్ బీహార్ కు దోచిపెడుతున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే..అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతి కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ కాంక్షే సీఎం కేసీఆర్ లో కనబడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. జవాన్ల మరణాలకు కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నాడని ఆయన తప్పు బట్టారు.సీఎం కేసీఆర్ మాటలు వినలేక నీతిష్ కుమార్ లేచి నిలబడ్డాడని.. తెలంగాణ నవ్వుల పాలు చేస్తున్నాడని…

Read More

బండ్ల గణేష్ తో రేవంత్ భేటి వెనక అంతర్యం..?

సినీ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా ? పీసీసీ అధ్యక్షుుడు రేవంత్ రెడ్డితో భేటి అవడానికి కారణం ఏంటి? బండ్ల కాంగ్రెస్లో చేరితే ఎక్కడ నుంచి పోటి చేస్తారు? రేవంత్ రెడ్డితో బండ్ల భేటి తర్వాత ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు! వీటన్నింటికి త్వరలో సమాధానం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినీ నిర్మాత బండ్ల గణేశ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో భేటి కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం బండ్ల గణేష్ నివాసంలో…

Read More
Optimized by Optimole