మంకీపాక్స్ లక్షణాలు ఏంటి.. చికిత్స ఉందా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం మాటల్లో చెప్పలేనింది. తగ్గినట్లే తగ్గి మరో మారు కోరలు చాస్తోన్న మహమ్మారితో..ఇప్పటికీ భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈతరుణంలో మంకీపాక్స్ అనే మహమ్మారి వ్యాప్తి దడపుట్టిస్తోంది. ఆఫ్రికాలో జంతువుల నుంచి మనుషులకు సోకిన ఈవైరస్.. దేశంలో కేరళ రాష్ట్రంలో తొలికేసు వెలుగుచూసింది. దీంతో మంకీపాక్స్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వైరస్ లక్షణాలు ఏంటి? ప్రాణంతకమా.. తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం! మంకీపాక్స్ లక్షణాలు: _ వైరస్ సోకితే చర్మంపై దద్దుర్లు,…

Read More

ఆస్తమా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరీకి వచ్చే అవకాశ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రభావం చూపే అకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాపుతో వాయునాళాలల్లో సమస్య తలెత్తినప్పుడు..శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో ఏదైనా పనిచేసినా.. కాసేపు నడిచినా, ఆయాసం వచ్చేస్తుంది. ఈసమస్యతో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు శ్వాసలో గురక,…

Read More

డార్క్ సర్కిల్స్ పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కంటి కింది నల్లటి వలయాలు. నిద్రలేమి కారణంగా.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకోండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. వర్క్ పనిలో భాగంగా ఆలస్యంగా నిద్రపోవడం.. ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయడం..టీవీ చూస్తూ కాలక్షేపం చేస్ వారిని ఈ సమస్యను ఎక్కువగా ఫేస్…

Read More
Optimized by Optimole