టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే టైటిల్ ఫేవరేట్ :ఇంజామామ్ ఉల్ హక్
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ ఉంటే ఆ మజానే వేరు. రెండు దేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండూ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతుంది. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డక.. ఇప్పుడు టి 20 ప్రపంచ కప్ లో దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఇకపోతే ఈ మ్యాచ్లో…