Viral Video: తాగుబోతు కోతి.. మందు కనిపిస్తే చిందులు.. లేకుంటే శివాలు..?
Sambashiva Rao: ========== Monkey: మందుబాటిల్ కనిపిస్తే ఎక్కడ లేని హుషారు వస్తుంది. ఎరిచేతుల్లోనైనా బాటిల్ కనిపిస్తే లాగేసుకుంటుంది. తాగుతుంది, తూగుతుంది, చిందులేస్తుంది. చుక్కనోట్లోకి పోకపోతే శివాలెత్తుతుంది. బాటిల్ ఎవరైనా ఇస్తే.. ఓకే లేదంటే నేరుగా దుకాణాల్లోకి చొరబడి మందు బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోంది. చుక్కేసి గాని ఆరోజు నిద్రపోదు. ఇంతకి ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా. ఎవరో కాదు వానరం గురించి. అవును మీరు విన్నది నిజమే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కోతి వార్తల్లోకి ఎక్కింది. రాయ్‌బరేలీ జిల్లాలో…