Posted inEntertainment National News
Viral Video: తాగుబోతు కోతి.. మందు కనిపిస్తే చిందులు.. లేకుంటే శివాలు..?
Sambashiva Rao: ========== Monkey: మందుబాటిల్ కనిపిస్తే ఎక్కడ లేని హుషారు వస్తుంది. ఎరిచేతుల్లోనైనా బాటిల్ కనిపిస్తే లాగేసుకుంటుంది. తాగుతుంది, తూగుతుంది, చిందులేస్తుంది. చుక్కనోట్లోకి పోకపోతే శివాలెత్తుతుంది. బాటిల్ ఎవరైనా ఇస్తే.. ఓకే లేదంటే నేరుగా దుకాణాల్లోకి చొరబడి మందు బాటిళ్లు…