Posted inAndhra Pradesh Latest News
APpolitics: ‘‘బాబే మారెనా…? ప్రజలనేమారెనా??’’
APpolitics: ‘మారింది మారింది కాలం.... మారింది మారింది లోకం... ఎక్కడ మారిందమ్మా...? ఇంకా దిగజారిందమ్మా.....!’ అనే సినీ గీతమొకటి డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసింది తెలుగునాట బాగా ప్రసిద్ది. తాను మారానని, మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు…