2023
తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు..
telanganacabinet2023: తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క _ ఆర్ధిక శాఖ దామోదర రాజనర్సింహ _ ఆరోగ్య పొంగులేటి _ సమాచార శాఖ శ్రీధర్ బాబు_ ఐటి ఉత్తమ్_ పౌర సరఫరా, తుమ్మల నాగేశ్వరరావు _ వ్యవసాయ శాఖ కోమటి రెడ్డి _ రోడ్లు, భవనాలు సీతక్క_ పంచాయతీ రాజ్ జూపల్లి_ ఎక్సైజ్ శాఖ పొన్నం ప్రభాకర్ _ రవాణా శాఖ కొండా సురేఖ…
తెలంగాణలో లోక్ సభ ఫైట్.. కాంగ్రెస్ vs బీజేపీ?
Loksabhaelections2024: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర రాజకీయాలు లోక్సభ ఎన్నికలవైపు మళ్లాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో లోక్సభ ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశాలుండగా.. బీఆర్ఎస్ కు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. సార్వత్రిక ఎన్నికలు కాబట్టి మోదీ చరిష్మా పనిచేస్తుందనే ధీమా బీజేపీలో కనిపిస్తోంది. మొత్తంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటి నామమాత్రంగా.. కాంగ్రెస్_ బీజేపీతో మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో …
అవినీతి… అధికారం.. అహంకారంతో నియంతలా మారిన జగన్ : పవన్
Janasena: ‘రాష్ట్రం విడిపోయి దశాబ్ధం అవుతోంది.. ఏపీ రాజధాని ఏది అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవ చేశారు పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది కథ మూడు గంటల సినిమాతో చెప్పవచ్చు.. అయితే రాజధానికి దారేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఢిల్లీ నుంచి ఎవరో చెబితేగానీ మనకు తెలియడం లేద’ని జనసేన అధ్యక్షులు అన్నారు. 2024లో జనసేన – తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని, ఉత్తరాంధ్ర వలసలను నిరోధించి.. యువతకు చక్కటి ఉపాధి…
తెలంగాణలో బీజేపీ ఓటమిపై కేంద్రం యాక్షన్ ప్లాన్?
BJPTelangana: తెలంగాణలో బీజేపీ ఓటమి పై కేంద్ర నాయకత్వం యాక్షన్ ప్లాన్..కిషన్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలి? బండి, ఈటల…. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎవరు బెస్ట్?అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో ఏ సామాజికవర్గ ఓట్లు బీజేపీకి లాభించాయి?పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించేదెలా?కసరత్తు మొదలుపెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం.పార్లమెంట్ సమావేశాల తరువాత యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్న బీజేపీ. తెలంగాణలో బీజేపీ దారుణంగా ఎందుకు ఓడిపోయింది? బీజేపీ 8 స్థానాలకు…
తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. ఏ శాఖ ఎవరికంటే?
Telangana cabinet2023: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే? ఉత్తమ్ _ హోం శాఖ దామోదర రాజనరసింహ _ వైద్య ఆరోగ్య శాఖ భట్టి విక్రమార్క_ రెవెన్యూ కోమటిరెడ్డి _ మున్సిపల్ తుమ్మల _ రోడ్డు భవనాల శాఖ పొంగులేటి _ ఇరిగేషన్ శ్రీధర్ బాబు_ ఆర్థిక శాఖ సీతక్క _ గిరిజన సంక్షేమ శాఖ జూపల్లి_ సివిల్ అండ్…
అట్టహాసంగా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ..
Revanthreddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులుగా మరో 11 మందితో గవర్నర్ తమిళి సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో అతిరధ మహారధులు సమక్షంలో రేవంత్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హిమాచల్ ప్రదేశ్ సిఎం , తదితరులంతా ఈ కార్యక్రమానికి…
