ఖేలో ఇండియా, ఖేలో ముద్దు…. పీలో ఇండియా, పిలావో వద్దు: బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ‘‘ఖేలో ఇండియా’’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. క్రీడల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. సమాజానికి ‘‘ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ ముద్దు… పీలో ఇండియా… పీలావో తెలంగాణ వద్దని’’ బండి పిలుపునిచ్చారు . బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్ర్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి…

Read Full News

మానవ విలువలకు తిలోదకాలు ఇస్తున్న నేటి తరం.. !

“వాస్తవానికి ఒక ఆర్టికల్ చదివితే వచ్చే నాలెడ్జ్ ఎన్నో పేపర్లతో సమానం_సగం సగం చదివి దేశ, రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రజల మీద ఎనాలసిస్ చేయడం అనేది మూర్ఖత్వం “ ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు .. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..’ అంటూ సినీగేయ రచయిత అందెశ్రీ ఎంత వాస్తవిక ధోరణితో ఈ పాట రాశారో ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే అర్థం అవుతోంది. సమాజంలో ప్రస్తుతం బంధాలు, బంధుత్వాల పాతర కొనసాగుతుంది. డబ్బు కోసం, పలుకుబడి కోసం…

Read Full News

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలిక్కిపాటు ఎందుకు?: పవన్ కల్యాణ్

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే వైసీపీ ప్రభుత్వానికి ఉలిక్కిపాటు ఎందుకని? ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలు జగన్ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవ చేశారు.ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న…

Read Full News

69 ఏళ్ల వయసులో కొత్త రికార్డు సృష్టించడానికి కేసీఆర్‌ పరుగులు..

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………………………. ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాపు అన్ని వర్గాల నేతలు, ప్రజలు చెప్పారు. అయితే, కేసీఆర్‌ ఎన్నో జన్మదినమో ఎవ్వరూ ఈ పత్రికా ‘ప్రకటనల్లో’ వెల్లడించలేదు. హైదరాబాద్‌ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు దాదాపు మూడేళ్ల ముందు (1954 ఫిబ్రవరి 17) మెదక్‌ జిల్లాలో జన్మించిన చంద్రశేఖర్‌ రావు గారే తనది ఎన్నో పుట్టినరోజో చెప్పవద్దని తన పార్టీవారిని…

Read Full News

పార్వతీకి శివుడు చెప్పిన శివరాత్రి వ్రత కథ.. ఈ కథ వింటే మీరు జాగరణ చేస్తారు..!

Sambashivarao:  జన్మకో శివరాత్రి అన్నారు. శివరాత్రి రోజున మహాదేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆరోజున రాత్రి శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతుంటాయి. ముక్కంటి పై భక్తితో కొలవడమే కాకుండా జాగారం చేస్తారు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు చేసి ముక్కంటి అనుగ్రహం కోసం పరితపిస్తారు . అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. దీనికి సమాధానం సాక్షాత్తూ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు. పూర్వం…

Read Full News

జనసేన ప్రభుత్వంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం : నాదెండ్ల మనోహర్

పాలకుల్లో స్పందించే మనస్తత్వం లేనప్పుడు ఎన్ని సీట్లు తెచ్చుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్. ప్రభుత్వాలు కొత్తగా వ్యాపారాలు.. ఉపాధి అవకాశాలు సృష్టించకపోయినా ఉన్నవాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు, సంక్షేమ పథకాల విషయంలో చేతి వృత్తులను కులాల వారీగా విడగొట్టి పేదలకు లబ్ధి పొంద‌కుండా అన్యాయం చేశారని మండిప‌డ్డారు. హస్త కళాకారుల జీవితాలకు భరోసా లేకుండా చేసింది వైసీపీ పాలకులేని మ‌నోహ‌ర్…

Read Full News

‘అల్పజీవి’ పుస్త‌క స‌మీక్ష‌..

Ganesh Thanda  :(Senior journalist) (ఒక్కసారి చదవడం మొదలుపెడితే, అది పూర్తి చేసే దాకా వదలబుద్ధి కానివ్వకుండా ఆకట్టుకునే పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాంటి పుస్తకాల్లో ‘అల్పజీవి’ ఒకటి.) నాకు ఉన్న మంచి అలవాట్లలో పుస్తకాలు చదవడం ఒకటి! కానీ, చాలా రోజులుగా పుస్తకాలు చదవడానికి నాకు నేను తగిన సమయం కేటాయించులేకపోయాను. ఆఫీసుకు వెళ్లడం, ఇంటికి రావడం… ఫోన్ పట్టుకోవడం మళ్లీ లేచి ఆఫీసుకు వెళ్లడం… ఇదే నా జీవిత చక్రమైపోయింది. బద్ధకమో, నిరాశో, ఒత్తిడో…

Read Full News

వికారాబాద్ రాజ‌కీయ వీరుడెవ‌రు?

వికారాబాద్ లో స‌రికొత్త రాజ‌కీయానికి నేత‌లు తెర‌లేపారు. అధికార బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప‌నిపోయిదంటు సొంత పార్టీ నేత‌లే ధిక్కార స్వ‌రం వినిపిస్తుంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న‌ ఉద్య‌మ‌కారులు మాపార్టీకి మేమే దిక్కంటూ దూసుకొస్తున్నారు. అటు కాంగ్రెస్ మాజీ మంత్రి ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. బీజేపీ అభ్య‌ర్థి సైతం రేసులో నేనున్నాంటూ త‌గ్గేదెలే త‌ర‌హాలో ప్ర‌చారంలో నిమ‌గ్న‌మ‌య్యారు. బిఆర్ఎస్ లో అధిప‌త్య పోరు.. వికారాబాద్‌ బీఆర్‌ఎస్‌ లో అధిపత్య పోరు…

Read Full News
Optimized by Optimole