సీసలొద్దు… పైసలొద్దు… మిర్చి నుంచి కొత్త ర్యాప్ సాంగ్..!

Radiomirchi: ఎంటర్టైన్ మెంట్ కి, సృజనాత్మక కార్యక్రమాలకు చిరునామా అయిన 98.3 రేడియో మిర్చి తెలుగు స్టేషన్, ఎన్నికల వేళ యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ‘సీసలొద్దు పైసలొద్దు’ అనే ర్యాప్ సాంగ్ ను విడుదల చేసింది. చిన్న చిన్న పదాలతో రాసిన ఈ పాట, అందరికీ అర్థమయ్యే విధంగా ఓటుకు ఉన్న శక్తిని, దానిని వృథా చేయడం వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తుంది. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజాస్వామికవేత్త డాక్టర్ జయప్రకాశ్ నారాయణ…

Read Full News

నేనూ కాపోడినే: సీఎం కేసీఆర్

Nancharaiah merugumala senior journalist:    “నేనూ కాపొడినే..   కరీంనగర్ లో కేసీఆర్ వెల్లడిసకల కాపు సోదరసోదరీమణులకూ చల్లని మాటిది” ‘నేనూ కాపోడినే,’ అని సోమవారం కరీంనగరు ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మున్నూరు కాపు మంత్రి గంగుల కమలాకర్ గెలుపు కోసం బీఆరెస్ అధినేత ప్రచారం చేస్తూ, ‘ నేనూ కాపోడినే. నేనూ వ్యవసాయం చేస్తన్నా. కాపోడిగా రైతు కష్టం నాకు తెల్సు,’ అని తెలంగాణ సీఎం బహిరంగంగా ప్రకటించడం…

Read Full News

భారీ మెజార్టీతో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించండి: పవన్ కళ్యాణ్

Telanganaelection2023: ఆంధ్రలో రౌడీలు రాజ్యాలేలుతున్నారని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.రౌడీలను, గూండాలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొని నిలబడి ఉన్నానంటే దానికి ముఖ్య కారణం తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తేనని ఆయన స్పష్టం చేశారు.ధన బలం లేకపోయినా గుండె ధైర్యం, ఆశయ బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఈ నేల నేర్పిందన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతి, కమీషన్ల తెలంగాణగా మారిపోవడం చూసి బాధ కలిగింద”ని జనసేనాని ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్ర నాకు జన్మనిస్తే…

Read Full News

80 స్థానాలకు ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం: టీపీసీసీ రేవంత్ రెడ్డి

Telanganaelections2023:తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి  80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుంది.మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు…కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడుతుండు. నిజామాబాద్ సాక్షిగా  కేసీఆర్ కు చెబుతున్నా..80 సీట్ల కంటే ఒక్క…

Read Full News

కూకట్ పల్లిలో జనసేన జెండా ఎగరాలి: నాదెండ్ల మనోహర్

Telangana election2023: కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన అభ్యర్ధి  ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.  మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో  ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ బాధ్యులతో మనోహర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారం  చేయాలని సూచించారు….

Read Full News

తెలంగాణలో టెన్షన్..టెన్షన్.. గెలుపెవరిదంటే?

“వరుసగా పది మ్యాచ్‌ల్లో ఓటమెరగని ‘‘టీమ్‌ ఇండియా’’ విశ్వవిజేతగా నిలిచి ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం చతికిలపడింది.మితిమీరిన ఆత్మవిశ్వాసం పరాజయానికి దారితీస్తుందని గతంలో అనేకసార్లు రుజువైంది.  అందులో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఓటమి ఒక తాజా ఉదాహరణ. ఈ ఓటమి తెలంగాణలోని రాజకీయ పార్టీలకూ ఒక పాఠమే. “ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు వరుసగా గెలిచిన బీఆర్‌ఎస్‌ అతి విశ్వాసం ప్రదర్శిస్తే 2023 ఎన్నికల్లో బొక్కబోర్ల పడవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి…

Read Full News

తెలంగాణాలో అంతుచిక్కని ప్రజానాడీ..

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్టు ): తెలంగాణాలో ‘‘వార్‌’’ వన్‌సైడ్‌గా కనిపించడం లేదు.? కొత్త పోకడలకు అసెంబ్లీ ఎన్నికలు-2023 తెరలేపాయి.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీనా..? త్రిముఖ పోటీనా? అనే మీమాంస కొనసాగుతోంది .  బరిలో నిలిచిన  ప్రధాన పార్టీలు తామంటే  తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్తున్నాయి?కానీ  అధికారం ఎవ్వరికి దక్కుతుందని ఎవ్వరు చెప్పలేని సంకట పరిస్థితి తెలంగాణలో నెలకొంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు గెలు స్తారు..? ఎవ్వరు ప్రతిపక్షంలో నిలుస్తారు …

Read Full News

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల…

inctelangana:2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో ను శుక్రవారం నాడు విడుదల చేసింది. గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొని మ్యానిఫెస్టో ను విడుదల చేసారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు చైర్మన్ మేనిఫెస్టో రూపొందించారు.టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.అభయహస్తం.. మేనిఫెస్టో పేరుతో ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం అంటూ 37 అంశాలతో…

Read Full News
Optimized by Optimole