Bhattacharya: అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగేస్తారా..ఛీ..!

Nancharaiah merugumala senior journalist: ‘కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగు వేస్తారా,’ అని సీపీఎం చివరి సీఎం బుద్ధదేవ్‌ను ఎత్తిపొడిచిన సత్యజిత్‌ రే! పశ్చిమ బెంగాల్‌ రెండో మార్క్సిస్టు ముఖ్యమంత్రి, రాష్ట్ర రెండో బ్రాహ్మణ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య 80 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూయడం దేశంలో కమ్యూనిస్టు సానుభూతిపరులకు పెద్ద విషాదం. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరైన కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ బెంగాల్‌లో కమ్యూనిస్టు పాలనకు తన అనాలోచిత పాలనా విధానాలతో పాతరేశాడనే చెడ్డ…

Read Full News

VineshPhogat: 140 కోట్ల హృదయాలు గెలిచిన విజేతవు.. నీవు ‘ జగద్విజేతవు’..!

ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…? ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వీధి మలుపు జంతర్-మంతర్ లో కూడా ఏకరీతిన పోరాడే మొక్కవోని మనోదైర్యాన్నీ, జరిగిన అవమానాలన్నింటికీ జవాబుగా పతకం గెలిచి తీరాలన్న సడలని పట్టుదలని ఒక భుజాన ఒలంపిక్ గ్రామానికి మోసుకొచ్చిందామె! మరి, బరువు పెరగదా? మరొ భుజానేమో…. అధికారం, మందపు పొరై కళ్లను కప్పేసిన అంధకారంలో కనిపించకుండా పోయిన…

Read Full News

Modi: ‘ప్రధానిగా మోదీ అవతరణ’ పై ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Nancharaiah merugumala senior journalist: వాజపేయి, ఆడ్వాణీలు ‘ప్రధానిగా మోదీ అవతరణ’కు అనువైన వాతావరణం సృష్టించారన్న అసదుద్దీన్‌ ఒవైసీ మాటల్లో నిజం ఉందేమో..! ‘‘ జర్మనీలో యూదు వ్యతిరేకతను ఫ్యూరర్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ కొత్తగా సృష్టించలేదు. అప్పటికే జర్మన్‌ సమాజంలో యూదులంటే ద్వేషం ఉంది. అలాగే, ఇండియాలోనూ చాప కింద నీరులా ఇలాంటి భావనలే (ముస్లింలంటే వ్యతిరేకత లేదా ద్వేషం అనే అర్ధంలో) జనంలో ఉన్నాయి. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయిని మనం ఉదారవాది (లిబరల్‌)…

Read Full News

SheikhHasina: ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను తరిమికొట్టారు..!

Nancharaiah merugumala senior journalist:  ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను బాంగ్లా యువకులు ఇండియా తరిమికొట్టారు..హైదరాబాదైనా ఢాకా అయినా రజాకార్‌ అనేది ఇప్పుడు బూతు మాటే! 1940ల చివర్లో నాటి హైదరాబాద్‌ స్టేట్‌లోని తెలంగాణ ప్రాంతంలో ‘రజాకార్లు’ అంటే నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ పాలనకు మద్దతుగా నిలిచిన కిరాయి ముస్లిం సాయుధ గూండాలు. వారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పనిచేశారు. నిజాం పోలీసులను, పాలనను నిరసించిన ముస్లింలను సైతం రజాకార్లు వదలలేదు….

Read Full News

wayanadlandslide: వ‌య‌నాడ్ విషాదం.. ‘డార్లింగ్’ భారీ విరాళం..!

Prabhas:  రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. కేర‌ళలోని వ‌యనాడ్ విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయ‌న‌ భారీ విరాళం ప్ర‌క‌టించారు. వ‌య‌నాడ్ బాధితుల స‌హ‌యార్థం కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్ల విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌భాస్ టీం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. దీంతో ప్ర‌భాస్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. డార్లింగ్ మ‌న‌సు బంగారం అంటూ  కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అటు సినీఅభిమానులు సైతం గొప్ప మ‌న‌సు చాటుకున్న‌ ప్ర‌భాస్…

Read Full News

Actress: ట్రెడీషిన‌ల్ శారీలో కుంద‌న‌పు బొమ్మ‌లా మెరిసిపోతున్న ముద్దుగుమ్మ‌..

Srinidhishetty: య‌ష్ హీరోగా న‌టించిన‌ కేజీఎఫ్ సిరిస్ తో క్రేజీ న‌టిగా మారిపోయింది శ్రీనిధి శెట్టి. అందం, అభిన‌యంతో ఎంతోమంది ప్రేక్షకుల‌ను సంపాందించుకున్న ఈభామ టాలీవుడ్‌, కోలీవుడ్లో న‌చ్చిన సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తాజాగా ఈభామ‌కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోష‌ల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తున్నాయి. instSrinidi

Read Full News

Shravanamasam2024: శ్రావ‌ణ‌మాసంలో ఏ వ్రతాలు ఆచ‌రించాలంటే..?

Shravanamasam:  ల‌క్ష్మీ ప్ర‌ద‌మైన మాసం శ్రావ‌ణ‌మాసం. స్థితికారుడు మ‌హావిష్ణువు, ల‌క్ష్మీదేవికీ అత్యంత ప్రీతిక‌ర‌మైన మాసం.ఈమాసంలో వ్ర‌తాలు,నోములు ఆచ‌రించ‌డం వ‌ల‌న విశేష‌మైన పుణ్యంతో పాటు స‌క‌ల సౌభాగ్యాలు క‌లుగుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.చాంద్ర‌మానం ప్ర‌కారం తెలుగుమాసాల‌లో చైత్రం ల‌గాయ‌త్తు చూస్తే శ్రావ‌ణ‌మాసం. పూర్ణిమ‌నాడు చంద్రుడు శ్రావ‌ణ న‌క్ష‌త్రంలో ఉండడంతో శ్రావ‌ణ‌మాసంగా పిల‌వ‌డం ఆన‌వాయితీ. శ్రీమ‌హావిష్ణువు జ‌న్మ‌న‌క్ష‌త్రం అయిన శ్రావ‌ణ న‌క్ష‌త్రం పేరుతో ఏర్ప‌డిన ఈమాసంలో భ‌క్తిశ్రద్ధ‌ల‌తో హ‌రిని పూజిస్తే పుణ్యఫ‌లం సిద్ధిస్తుంద‌ని శాస్త్ర‌వ‌చ‌న‌. శ్రావ‌ణమాసం మ‌హిళ‌లకు ప‌విత్ర మాసం. మ‌హిళ‌లు…

Read Full News

Tenali: జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి: నాదెండ్ల మనోహర్

Nadendlamanohar: ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాద’ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లనూ, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రైతుల నుంచి ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని దోచుకున్న…

Read Full News

Friendshipday 2024: మిత్రులతో మధుర జ్ఞాపకాలు..!

Vinod kumar:  స్నేహితుల దినోత్సవం సందర్భంగా  జర్నలిస్ట్ వినోద్ కుమార్ తన మిత్రులతో కలిసి దిగిన ఫోటోలు… PS: మిత్రుల మధ్య కాలం గతించిన క్షణాలు..! ( SSC Batch) ( రాజు, వినోద్, మహేష్) ( ఐలేష్,రాజశేఖర్, వినోద్) SSJ ( sakshi school of journalism)

Read Full News

Actress: అశికా అందాల కనువిందు..

Ashikarangnath: ‘ నా సామీ రంగ ‘ చిత్రంతో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మంచి జోష్ లో ఆశికా రంగనాథ్ వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఆఫర్స్ వస్తుండటంతో ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తాజాగా ఈ భామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Insta

Read Full News
Optimized by Optimole