Nconvention: ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె..!

Nancharaiah merugumala senior journalist: నాడు అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎన్టీఆర్‌ నోటీసులతో ఏఎన్నార్‌కు గుండెపోటు..నేడు ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె! కొన్న స్థలం నుంచి ప్రజల సంపదలో భాగమైన చెరువులోకి చొరబడి నిర్మాణం చేశారనే కారణంపై హైదరాబాద్‌ ఐటీ కేంద్రం మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ అనే కొన్నెకరాల విస్తీర్ణంలో కట్టిన భవనాలను తెలంగాణ సర్కారు శనివారం కూల్చేస్తోందనే వార్తలు వేగంగా వచ్చిపడుతున్నాయి. దీని యజమాని దివంగత తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున…

Read Full News

Thangalaan review: మన కొక దేశీ మెల్ గిబ్సన్ దొరికాడు..!

Gurramseetaramulu: వెతికే దృష్టికోణం, ఓపిక ఉండాలే కానీ మన పూర్వీకుల పాదముద్రలు కూడా చెక్కుచెదర కుండా పదిలంగా ఉంటాయి. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం అది. పదిలంగా ఉన్న ఆ పాదముద్రలను మనమే చెరిపేస్తాం. ఆలయాల పేరుతోనో ఆనకట్టల పెరుమీదనో ఆకాశ హార్మన్యాల విస్తరణ ద్వారానో. మనిషి గుహనుండి గూటికి మారాక వేట వదిలి ఆవాసం కట్టుకున్నాక భూమి ఆసాంతం సొంతం చేసుకోవాలి అని అడవులు కొట్టాము ఆహార్యం మార్చుకున్నాం. ఇప్పుడు వెతికితే దొరికేవి తెగినతలలు,తుప్పుపట్టిన కత్తులు…

Read Full News

thangalanreview: ‘తంగలాన్’ రివ్యూ.. దేశ శతాబ్దాల చరిత్ర.. మూలవాసుల వ్యథ..!

Ganeshthanda(గణేష్ తండ): (తంగలాన్ రివ్యూ):  చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి మూవీ చూశాను. అది కూడా పా.రంజిత్ కోసం. తంగలాన్. చాాలా సినిమాలు కూర్చోబెట్టి, ఆలోచనలే లేకుండా చేస్తాయి. కానీ, పా. రంజిత్ లాంటి డైరెక్టర్లు తీసే సినిమాలు ప్రతి ఒకరిని ఆలోచించేలా చేస్తాయి. తంగలాన్ తన పిల్లలకు ఒక కథ చెప్తుంటాడు. అదే కథను వాళ్ల నాన్న తనకు చెప్పాడు. వాళ్ల తాత అతని నాన్నకు చెప్పాడు. వాళ్ల తాతల తాతలు కూడా…

Read Full News

J&Kpolls: గాయపడ్డ కశ్మీరీల తీర్పేంటి..??

Jammukashmir: భూతలస్వర్గం కశ్మీర్ గాయాలు మాన్పే ఎన్నికల చికిత్సకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది ‘…ఇవన్నీ కాదు, మాకు ఎన్నికైన ప్రభుత్వం కావాలి’ అంటున్న సగటు జమ్మూ -కశ్మీర్ ప్రజల ఆకాంక్ష తీర్చే ఎన్నికల ప్రక్రియ మొద లైంది! అధికరణం 370 ఎత్తివేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగలేదు. భారత ఎన్నికల కమీషన్ జమ్మూ-కశ్మీర్లో ఇటీవల రెండోసారి పర్యటించి, క్షేత్ర సమాచారం సేకరించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. భద్రతపై కేంద్రం ఇటీవలే…

Read Full News

Moviereview: వీరాంజనేయులు విహారయాత్ర రివ్యూ..జ్ఞాపకాలే కథలు.. కథలే మనం..!

విశీ(వి.సాయివంశీ): అనుభవాలే జ్ఞాపకాలు.. జ్ఞాపకాలే కథలు.. కథలే మనం!  చాన్నాళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాను నింపాదిగా చూశాను. Skip & Forward బటన్ నొక్కకుండా పూర్తిగా చూడగలిగాను. మరీ ముఖ్యంగా ‘తెలుగు’ నటులున్న సిసలైన ‘తెలుగు’ సినిమాను చూశాను. అదే ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ‘ETV Win’ Streaming Appలో ఉంది. ఇది చాలా సింపుల్‌గా కనిపించే చాలా కాంప్దికేటెడ్ కథ. ఈ మాట ఎందుకంటున్నానంటే, మహాభారతం, రామాయణం లాంటి భారీ కథల్లో బోలెడన్ని పాత్రలు, ఉపకథలు,…

Read Full News

Cartoons: ‘ఇంటెలెక్చ్యుల్‌ ప్రాపర్టీ రైట్స్‌’ను తెలుగు రాజకీయ కార్టూనిస్టులు కాపాడడం శుభ పరిణామం..!

Nancharaiah merugumala senior journalist: ‘స్త్రీల శరీర భాగాలు మగాళ్లకు బిగించిన’ రాజకీయ కార్టూన్లు ఇప్పుడు ‘ఈనాడు’లో కనపడకపోవడం ‘పాత తరం’ పాఠకులకు లోటేనా? ‘ఈనాడు’లో క్రమం తప్పకుండా మొదటి పేజీలో దర్శనమిచ్చిన ‘స్త్రీల రొమ్ములతో’ వేసిన పురుష నేతల కార్టూన్లు ఇప్పుడు కనపడడం లేదు! మూడు దశాబ్దాలకు పైగా బర్రె లేదా దున్నపోతుపై స్వారీ చేసే బిహార్‌ యాదవ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్‌తో 1990–2020 మధ్య 30 ఏళ్ల పాటు గీసిన బొమ్మలూ అగపడవు….

Read Full News

NLG: పంద్రాగస్టు వేడుకలలో అలరించిన నారాయణ స్కూల్ చిన్నారులు..!

NLG: నల్లగొండ పట్టణంలోని నారాయణ స్కూల్ ఆవరణంలో పంధ్రాగాష్టు వేడుకలు(independence celebrations) ఘనంగా నిర్వహించారు.  ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రద్దాశక్తులతో జాతీయ జెండాను ఆవిష్కరించారు, విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. PP2 విభాగానికి చెందిన విద్యార్థిని కె తన్వి శ్రీ నేతాజీ ప్రసంగంతో అందరిని ఆకట్టుకుంది, ఆటపాటలతో అలరించిన విద్యార్థులను  స్కూల్ యాజమాన్యం అభినందించింది. ( కె. తన్వి, నల్లగొండ)

Read Full News

Doubleismartreview: డ‌బుల్ ఇస్మార్ట్ రివ్యూ.. పూరి మార్క్ మిస్స‌య్యింది..!

Doubleismart: హీరో రామ్ – పూరి జ‌గ‌న్న‌థ్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఇస్మార్ట్‌శంక‌ర్ (ismartshankar) బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. రామ్ కెరీర్ లో ఆమూవీ హ‌య‌స్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత అత‌ను న‌టించిన ఏ సినిమా కూడా ఆరేంజ్ హిట్ అందుకోలేక‌పోయింది. ఇటు పూరిజ‌గ‌న్న‌థ్ సైతం పాన్ వ‌ర‌ల్డ్ గా తెర‌కెక్కించిన‌ లైగ‌ర్ డిజాస్ట‌ర్గా మిగిలింది. దీంతో మ‌రోసారి జోడి క‌ట్టిన వీరిద్ద‌రూ డ‌బుల్ ఇస్మార్ట్(Doubleismart)తో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ కావాల‌ని ప‌ట్టుద‌ల‌తో…

Read Full News
Optimized by Optimole