Helath: నార్మల్ డెలివరీ మంచిదా.‌. సిజేరియన్ మంచిదా?

సాయి వంశీ ( విశీ) :  సాధారణంగా జరిగే ప్రసవాన్ని ఏ డాక్టర్ కూడా కాంప్లికేట్ చేసి సిజేరియన్ చేయాలని అనుకోరు. అలా అన్నారు అంటే, అక్కడ నిజంగానే ఏదో సమస్య ఉంది అని అర్థం. అన్ని సమస్యలూ చూసేవాళ్లకూ, ఒక్కోసారి తల్లికి కూడా అర్థం కావు. ప్రసవం అని మనం చాలా సహజంగా అంటున్నాం కానీ, ఒక స్త్రీకి తొలి కాన్పు నార్మల్ కావాలంటే మూడు నుంచి నాలుగు గంటలసేపు పడుతుంది. అంతంతసేపు ఎదురుచూడాలంటే కడుపు…

Read Full News

ప్రేత కల్యాణాలు.. అక్కడ ఆత్మలకు పెళ్లిళ్లు చేస్తారు..!

సాయి వంశీ ( విశీ) : 2022 జులై 18న దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ఇంట్లో శోభ, చంద్రప్పలకు వివాహం జరిగింది. ఆ పెళ్లి చుట్టుపక్కల చాలా పేరు పొందింది. ఎంతోమంది చెప్పుకునే విశేషమైంది. ఎందుకు? ఏమిటి ఆ పెళ్లిలో వింత? ఉంది. శోభ, చంద్రప్ప 30 ఏళ్ల క్రితమే మరణించారు. మరి పెళ్లి ఎవరికి? వారి ఆత్మలకు. ఆత్మలకు పెళ్లా? నిజంగా చేస్తారా? ఆత్మలు ఆ పెళ్లికి వస్తాయా? కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని…

Read Full News

Iran : చుట్టూ ఇనుప కంచెలున్న జైలు – ఒక పాత్రికేయుడి వ్యథ ✍️✍️

సాయి వంశీ ( విశీ) : (ఇరానియన్-కుర్దిష్ పాత్రికేయుడు, రచయిత Behrouz Boochani వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలను ఇక్కడ అనువదించాను). I’m a Child of War. అవును! నేను యుద్ధానికి పుట్టిన బిడ్డని. యుద్ధం, పేదరికం, కన్నీళ్లు, మరణాలు.. అన్నీ చూస్తూ పెరిగినవాణ్ని. కాసింత తిండి దొరకడాన్ని పండుగలా, కాసింత ఆశ్రయం దొరకడాన్ని వేడుకలా చూసినవాణ్ని. అనంతమైన ప్రేమ, అంతులేని ఆనందం కూడా నా జీవితంలో ఉంది. కానీ నేను వాటి గురించి చెప్పబోవడం…

Read Full News

Nadendla: ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది: నాదెండ్ల మనోహర్

APPOLITICS:  ‘ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడు. అలాంటి ఓటరుని గౌరవించుకోకపోతే ఎలా? పోలింగ్ బూత్ దగ్గర స్వయానా ఓ శాసన సభ్యుడు ఓటరుపై చెయ్యి చేసుకోవడం దారుణం. తెనాలిలో జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుని ముక్తకంఠంతో ఖండిస్తున్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని, లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లోనే ఉంది అనుకుంటే పొరపాటన్నారు. ఓటమి ఖాయమవడంతో సహనం…

Read Full News

pawankalyan: కాశీ చేరుకున్న చంద్రబాబు, పవన్ ఎవరికి పిండాలు పెట్టడానికో!

Nancharaiah Merugumala senior journalist:  తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు కానీ, ఎందరో పెద్ద పెద్ద ఆంధ్రా లీడర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు భీమవరం రెడ్లబ్బాయి గొలుగుమూరి సత్యనారాయణ రెడ్డి మామ రేవంత్.. మొదట కేరళ వయనాడ్ నుంచి, తర్వాత మొన్న యూపీలోని రాయ్ బరేలీలో నామినేషన్ వేసిన రెండు సందర్భాల్లో రెవంతయ్య అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన ప్రత్యక్షమయ్యారు. రేవంత్ చేసిన పనిలో తప్పేం…

Read Full News

పక్కదారి పట్టిన ప్రచారం

నేను రెండో క్లాస్‌లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్‌ని ఒక విషయం అడిగినప్పుడు ‘గాడిద గుడ్డు’ అని విసుక్కున్నారు. అప్పుడు నాకు గాడిద గుడ్డు పెడుతుందా..? అనే సందేహం వచ్చింది. చిన్నతనంలో నాకు వచ్చిన సందేహమే ప్రస్తుతం నా పిల్లలకు కూడా వచ్చింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇప్పుడు ‘గాడిద గుడ్డు’ తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణలో మూడోసారి హోరాహోరీగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం పరాకాష్టకు…

Read Full News

APelections: వైసీపీ రాహువు తొలగే సమయం వచ్చేసింది : పవన్ కళ్యాణ్

APpolitics: ‘అయిదేళ్ల విలువైన కాలాన్ని ప్రజలంతా ఇస్తే ఏం చేయలేని జగన్.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వ నాశనం చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏదో చేస్తానని చెబుతున్నాడు. ఎన్నికల వేళ ఓట్ల కోసం రకరకాల మాటలు తియ్యగా చెబుతున్నాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అభివృద్ధిలో అట్టడగు స్థానానికి తీసుకెళ్లిన ఈ వైసీపీ నాయకుడికి ఇప్పటికే ఓటమి అర్ధమయింద’ని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ప్రజలకు కనీస భద్రత లేకుండా శాంతిభద్రతలను…

Read Full News

APpolitics: ‘వై నాట్‌ 175’ ఎవరి నినాదమయ్యేనో!

APpolitics:   వై నాట్‌ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి? ఉన్నట్టుండి ఓ నినాదం శిబిరం మారిస్తే ఎలా ఉంటుంది? రాత్రికి రాత్రి నాయకులు శిబిరాలు మారుస్తున్న రాజకీయ వాతావరణంలో ఉన్నాం! నాయకుల సంగతలా ఉంచి…. నిన్నటి దాకా ఒక శిబిరంలో ఘాటుగా చలామణి అయిన ఓ నినాదం ప్రత్యర్థి శిబిరానికి మారి, అక్కడ చర్చనీయాంశమౌతున్న పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయంలో ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషణలు…

Read Full News