×

ప్రస్తుతం కాలంలో మొబైల్ మనిషిలో ఓ భాగం అయిపోయింది.లేచిన మొదలు పడుకునే వరకు ఫోన్లో గడపడం అలవాటుగా మారిపోయింది. అయితే అలవాటు క్రమంగా మనుషుల నుంచి జంతువులకు పాకిపోతోంది. ఓకోతి మనుషుల్లాగే ఫోన్ చూస్తూ.. ఆపరేట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

ఈ వీడియో గమనించినట్లయితే.. ఓవ్యక్తి చేతిలో మొబైల్ పట్టుకుని ఉండగా కోతులు స్మార్ట్ ఫోన్ నూ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.ఇది చూసిన నెటిజన్స్ సరదాగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈవీడియోనూ “సోషల్ మీడియా క్రేజ్” అనే క్యాప్షన్‌తో @himachal_queen అనే పేరు గల ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటికే వీడియోను 154.8K మంది వీక్షించగా.. 3 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

National:58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…!!

Maharashtra: సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు… మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ లింకులు బయటపడ్డాయా? మహారాష్ట్రలోని లో సంచలనం రేపిన ఘోర ఘటన...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ...

Read out all

Keralaelection: కమ్యూనిస్టు కూటమికి కేరళలో ఎదురీత…!

Kerala: దశాబ్దాలుగా ఎడతెగని దళిత మద్దతుతో పాలన సాగిస్తూ వస్తున్న కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక...

Read out all
Optimized by Optimole