బాలుడితో వివాహేతర సంబంధం.. భార్యను చితకబాదిన భర్త.. వీడియో వైరల్!

వివాహేతర సంబంధం మాటున జరుగుతున్న ఘటనలు సమాజానికి తలవంపుగా మారాయి. కామం మత్తులో బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అలాంటి ఘటనే బీహార్ లో జరిగింది. ఓవివాహిత సోషల్ మీడియాలో పరిచయమైన బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరు మైకం మరిచి శృంగారంలో ఉండగా..భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంకేముంది ఇద్దరిని భర్తతో పాటు గ్రామస్తులు చితకబాదారు .ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

బీహార్ లోని జముయి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వివాహితలకు ఇద్దరు పిల్లలు.ఆమెకు ఫేస్ బుక్ లో 15 బాలుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఓరోజు రాత్రి బాలుడు ఆమె ఇంటికి వచ్చాడు. భర్త అతడిని చూసి ప్రశ్నించగా.. మేనమామ కొడుకుగా పరిచయం చేసింది.
అనుమానంతో భర్త బయటకు వెళ్లాడు. దీంతో ఆమె బాలుడితో శృంగారం చేస్తుండగా.. ఇంట్లోకి వచ్చిన భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అనంతరం ఇద్దరిని గ్రామస్తులు , భర్త కలిసి దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.