విష్ణుప్రియ సిజ్లింగ్..

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ పరిచయం అక్కర్లేని పేరు.పోవేపోరా ప్రోగ్రాంతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈభామ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

యాంకర్ భామ పూర్తిపేరు విష్ణు ప్రియ భీమినేని.1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించింది.

విష్ణుప్రియ 2005వ సంవత్సరంలో మలయాళ చిత్రం మయూఖంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

విష్ణుప్రియ నటించిన వాటెండ్ పండుగాడు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

COURTESY: INSTAGRAM

Optimized by Optimole