Telangana: బడుగు బలహీన వర్గాలకు నిజమైన పండుగ..!
INCTelangana: తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు సంబురాలతో ప్రత్యేక పండుగ చేసుకునే చారిత్రాత్మక వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఎంతటి వ్యయప్రయాసాలైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఏకైక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి 17వ తేదీన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మార్చి 18వ తేదీన బిల్లులను చట్టసభల్లో ఆమోదించి బడుగు బలహీన…