పశ్చిమగోదావరి జిల్లాలో ఏపార్టీ బలమెంత? షాకింగ్ సర్వే రిపొర్ట్..ఎక్స్ క్లూజివ్..!!
పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయం వాడీవేడిగా నడుస్తోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈజిల్లాలో..2019 ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. మొత్తం 15 స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోని.. ఇక్కడ హవా సాగించిన పార్టీదే సీఎం పీఠం సంప్రదాయం కొనసాగించింది. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహెరి పోరు జరిగితే.. రానున్న ఎన్నికల్లో మాత్రం ముక్కోణ పోటి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వేలోనూ ఆవిషయం తేటతెల్లమయ్యింది.ఇంతకు ఏపార్టీ ఎన్ని సీట్లు…