‘రాధే శ్యామ్’ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే కథానాయిక. జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా సుమారు రూ. 300కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ విడుదలైన టీజర్ ట్రైలర్ కూ అంతటా అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11న విడుదల కాబోతున్న రాధే శ్యామ్ కోసం ప్రేక్షకుల ఎంతో…

Read More

అయోధ్య రామాలయం వీడియో విడుదల!

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి ఆలయ నిర్మాణం అయోధ్యలో ఎంతో వైభవంగా జరుగుతోంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామభక్తుల కల త్వరలో నెరవేరబోతోంది. భక్తుల అనుగుణంగా అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామ మందిరం నిర్మాణం జరుగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించి అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ 5 నిమిషాల నిడివిగల వీడియోను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేసింది. ఆ 3డీ యానిమేషన్ వీడియో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఇక ఆలయానికి చేరుకునే రోడ్డు…

Read More
Optimized by Optimole