ఓబాలుడి యథార్థ గాథ.. చదివితే గుండెబరువెక్కుతుంది..!!
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కామం మత్తులో కన్నుమిన్నుకానక చేసే తప్పిదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎందరో చిన్నారులు అనాధాలుగా మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులు దూరం కావడంతో తెలిసి తెలియని వయసులో ఆ చిన్నారులు పడుతున్నబాధలు వర్ణనాతీతం. ఆకోవకు చెందిందే ఈబాలుడి కథ. తల్లి చేసిన ఘోర తప్పిదం..ఆ బాలుడి కుటుంబంలో పెను విషాదం నింపింది. (అనుకోని రైలు ప్రయాణంలో ఓ యువ కానిస్టేబుల్ కంటపడిన కథలోని బాలుడు.. ఈ కథను తానే స్వయంగా…