సంక్రాంతి ‘మాస్’ ధమాకా ‘వీర సింహారెడ్డి’ ..

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా గురువారం చిత్రం  ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలయ్య  నటించిన మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరీ సినీ  ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు  నెరవేరాయో  చూద్దాం ? కథ : వీర సింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ క్షేమం కోసం…

Read More

ఆర్ఆర్ఆర్ ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు…

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’ పాటకు అవార్డు కైవసం చేసుకుంది. అమెరికాలో నిర్వహించిన అవార్డుల వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. RRR చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్…

Read More

ఆస్కార్ బరిలో RRR సాంగ్..

ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ బరిలో సత్తా చాటేందుకు నాలుగు భారతీయ చిత్రాలు పోటీపడుతున్నాయి. ఆస్కార్  అవార్డుల నామినేషన్స్ లో పోటీ పడే చిత్రాల షార్ట్ లిస్ట్ ను అకాడమీ ప్రకటించగా…అందులో RRR చిత్రం నుంచి నాటునాటు గీతం చోటుదక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్  సాంగ్  కేటగిరీలో ఈ పాటను ఎంపిక చేశారు. సుమారు 10 విభాగాలకు సంబంధించి నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాలను దక్కించుకున్నాయి. నాటు నాటు గీతంతో పాటు ఉత్తమ అంతర్జాతీయ…

Read More

షారుఖ్ ‘ పఠాన్’ మూవీపై హోంమంత్రి హాట్ కామెంట్స్..

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ‘ పఠాన్ ‘ మూవీని  వివాదాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే సినిమాను  బాయ్ కాట్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా బాయ్ కాట్ ట్యాగ్ వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పలువురు రాజకీయ నేతలు సైతం మూవీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ మూవీ విడుదలను వ్యతిరేకిస్తూ ఘాటైన విమర్శలు…

Read More

బాలీవుడ్ స్టార్ మూవీ పై బాయ్ కాట్ ఎఫెక్ట్.. కామెంట్స్ తో రెచ్చిపోతున్న నెటిజన్స్..

బాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ కలవర పెడుతోంది.  తాజాగా మరో బాలీవుడ్ స్టార్ మూవీని టార్గెట్ చేశారు నెటిజన్స్. గతంలో హీరో, హీరోయిన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ హ్యష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.ఇంతకు నెటిజన్స్ టార్గెట్ చేసిన సినిమా ఏంటి? వివాదానికి కేంద్రంగా మారిన స్టార్స్ ఎవరు? ఇంతలా నెటిజన్స్ పగ బట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..  ఇప్పటికే బాయ్ కాట్ ఫీవర్ దెబ్బకు  బాలీవుడ్ సినిమాలకు..గతంలో ఎన్నడూ లేని విధంగా …

Read More

మిర్చి సరన్… ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్!

– ‘ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్’ గా ప్రశంసలు పొందుతున్న యువ ఆర్జే సరన్. – సంవత్సర కాలంలోనే లక్షల మంది హృదయాలను తాకిన టాలెంట్.  అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన యువ ఆర్జే, మిర్చి సరన్, ఆర్జేగా సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘మిర్చి సరన్… వన్ ఇయర్ ఆన్ ఎయిర్ సెలబ్రేషన్స్’ పేరిట మిర్చి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలు డిసెంబర్…

Read More

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం…

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఆయన్ను..కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈవిషయాన్ని  గోవాలో ప్రారంభమైన 53వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవంలో భాగంగా.. కేంద్రసమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా ప్రకటించారు.ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కలిపి….150కిపైగా చిత్రాల్లో మెగాస్టార్ నటించారు.  ఇక భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా….2013 నుంచి ఇండియన్…

Read More

మెన్-ఓ- పాజ్, మగవాళ్లను గుర్తించండి అంటున్న మిర్చి…!!

ఓ ప్రియమైన పురుషులారా, పాజ్ తీసుకోండి, మిర్చి మిమ్మల్ని మెన్-ఓ-పాజ్ చేయమని ప్రోత్సహిస్తుంది!. మేమంతా హృదయ రహితులు కాదు, మగవాళ్ళు అందరూ నీచంగా ఉండరు, పురుషులు అందరూ లింగ-అహంకారంలో ఎక్కువ కాదు, పురుషులు అందరూ ఆధిపత్యం వహించరు, పురుషులు అందరూ స్టీరియోటైపికల్ కాదు, పురుషులు మూగవారు కాదు, పురుషులు అన్ని కస్ పదాలు కాదు, పురుషులు అందరూ పనికిరానివారు కాదు, పురుషులు పురుషులు మాత్రమే కాదు. పురుషులు కూడా దయగలవారు పురుషులు కూడా సెన్సిటివ్‌గా ఉంటారు పురుషులు…

Read More

‘పురుషుల దినోత్సవం’ .. ‘మిర్చి’ వినూత్న కార్యక్రమం.. అనూహ్య స్పందన.. !!

మనిషి 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినా… సమాజంలో ఇప్పటికీ లింగభేదం ఒక సమస్యగానే కొనసాగుతోంది. ఎక్కువశాతం మంది అనుకున్నట్టుగా ఇది స్త్రీలకు మాత్రమే పరిమితం కాదు, పురుషులు పట్ల కూడా సమాజంలో వివక్ష, ప్రతికూల అభిప్రాయాలు ఉన్నాయంటే కాలం మారిందే తప్ప మనుషుల ఆలోచన సరళి మారలేదన్నది నిజం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే … నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఇదేంటి, పురుషుల దినోత్సవం అనేది కూడా ఒకటుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్… మీలాంటి వాళ్లకోసమే తరతరాలుగా…

Read More

సూపర్ స్టార్ ఇంటికి వచ్చేయ్..ఆత్మీయ శ్రేయేభిలాషి అభిలాష..!!

★ సెలైన్ గొట్టాలు, ఆక్సిజెన్ అమరికలూ నీకు సూట్ కావు ★ నువ్వు ఒంటరివి కాదు డియర్ ★ కోట్ల గొంతులు ప్రార్థిస్తున్నయ్ విను…! అదేమైనా ఇప్పటి తాలు సరుకా ఏం..? కాదు, ఎనభయ్యేళ్ల క్రితం పుట్టిన గుండె. ఎంత గట్టి గుండె. ఎన్నో పరాభవాల్ని, పరాజయాల్ని సహజంగా తట్టుకుంది.! నాచురల్ గా మరింత గట్టిపడింది. ప్రతిఘటించే గుండె అది. కొట్లాడే గుండె అది. నీరసించి, సాగిలబడే గుండె కాదది. ఎన్టీయార్ వంటి కొరకంచుల్ని కూడా సవాల్…

Read More
Optimized by Optimole