Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు ఏ పార్టీకి అంటే?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు చాలా రోజులు ఉంది కదా అన్న భ్రమల్లో పార్టీల నేతలు ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్నామని తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. మోదీ గాలితో నెట్టుకు రావొచ్చని అటు బీజేపీ భావిస్తోంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మొద్దు నిద్ర విడిచి ప్రజా క్షేత్రంలో దూకుడుగా వెళుతోంది. మరి ఇప్పటికపుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధిక…