APpolitics: కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా?

Nancharaiah merugumala senior journalist: యేసు క్రీస్తును మానవాళికి అందించిన యూదుల మాదిరిగా కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా? కొలంబియా యూనివర్సిటీ త్వరగా తేల్చాల్సిన విషయాలివి! కాపు జాతి మనది–నిండుగా వెలుగు జాతి మనది.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మనది–టీడీపీ మనది..జనసేన మనది–బీజేపీ మనది..అసలు తెలుగు నేలే మనదే మనదేరా! అన్నట్టు సాగుతోంది తెలుగు కాపుల రాజకీయ ప్రయాణం ఈ ఎన్నికల ముందు కాలంలో. తెలుగు న్యూజ్‌ చానల్స్‌ సహా తెలుగు మీడియా సంస్థలన్నీ…

Read More

literature: తెలుగు ‘కథ’ మీద ఏంటో ఈ తీరు?

విశీ:  తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు సాంస్కృతికవ్యాప్తి కోసం పదేళ్లుగా ఒక మాసపత్రిక నడుస్తోంది. ఈ మధ్యనే ఆ పత్రికకు సంబంధించి ఒక వెబ్‌సైట్ కూడా మొదలుపెట్టారు. సరే! ఒకసారి చూద్దాం అని ఇవాళ చూశాను. ఏదైనా పత్రికలో నాకు ఎక్కువ ఆసక్తి కలిగించేవి కథలు. ఇందులో కథలు ఏమున్నాయో చూద్దామని PDFలు డౌన్‌లోడ్ చేశాను. దాదాపు ఆరు నెలల క్రితం వరకూ చూశాను. ఒక్కటంటే ఒక్క కథ లేదు. మధ్యలో ఒకే ఒకసారి ఏనాడో ఆంగ్లం…

Read More
విజయ ఏకాదశి, విజయ ఏకాదశి విశిష్టత

VijayEkadashi: విజయ ఏకాదశి విశిష్టత తెలుసా ?

విజయ ఏకాదశి:  మాఘమాసం కృష్ణ పక్లంలో వచ్చే ఏకాదశిని ” విజయ ఏకాదశి ”  అంటారు.  ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీ కృష్ణుడు యుధిష్టర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం.  అలాగే ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మాదేవుడు నారదుడికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అరణ్య వనవసాానికి వెళ్లిన సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత ఏంచేయాలో తెలియక శ్రీరామచంద్రుడు దిగులు చెందుతుంటాడు.  ఓ బుషి దగ్గరికి వెళ్లి ఇప్పుడు తన తక్షణ…

Read More

satyavani: చాగంటి, గరికపాటి.. ఎమ్మెల్యే/ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఉండే కాలం ఎంతో దూరంలో లేదేమో?!

విశీ: విమానాలు మన వేదాల్లోనే ఉన్నాయిష..! … ఈ వీడియో ఏదో ఇంట్రెస్టిం‌గ్‌గా అనిపించి యూట్యూబ్‌‌లో వెతుక్కుని చూశాను. ‘రావణుడి కోసం బ్రాహ్మణులు పుష్పక విమానం తయారు చేశారు’ అనే మాట కొంపెల్ల మాధవి గారు వాడలేదు. అది Thumb Nail పైత్యం. “రావణుడు ఎక్కి తిరిగే పుష్పకవిమానాన్ని ఒక వేదపండితుడు, బ్రాహ్మణుడు తయారు చేశాడు” అని ఆమె అన్నారు. బేసిగ్గా పుష్పక విమానం తయారు చేసింది విశ్వకర్మ. దాన్ని ఆయన బ్రహ్మకు ఇస్తే, తపస్సుతో ఆయనను…

Read More

Shobha: 18 ఏళ్లు నిండకుండానే తనువు చాలించిన హీరోయిన్ విషాద కావ్యం..

విశీ:  నిండా పదిహేడేళ్ల అమ్మాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు. స్టార్ స్టేటస్. అద్భుతమైన రోల్స్. సమకాలీన నటీమణులకు నిజంగానే దడ పుట్టించేంత నటనా వైదుష్యం.. ఇవన్నీ నటి శోభ సొంతం. తల్లిదండ్రులు మలయాళీలు. కానీ శోభ పుట్టి పెరిగిందంతా చెన్నై. ఆమె తల్లి ప్రేమ కూడా మలయాళ నటి కావడం విశేషం. ‘తట్టుంగల్ తిరక్కపడుమ్’ అనే తమిళ సినిమాతో బాలనటిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి విజయ శిఖరాలు ఎక్కారు…

Read More
kcr sad news. kcr, kcr bad,

telangana: కేసీఆర్ కు వరుస షాకులు.. చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ ఔట్?

telangana: తెలంగాణలో  పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కెసిఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నాగర్ కర్నూల్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు పార్టీ ఫిరాయించడంతో ఆపార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. తాజాగా చేవెళ్ల  సిట్టింగ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. దీంతో అప్రమత్తమైన గులాబీ బాస్  నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.  ఆయన స్థానంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రంగంలోకి…

Read More

Prajahitayatra: 6 గ్యారంటీల కోసం బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడటం లేదు?

Bandisanjay: ‘‘మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. 6 గ్యారంటీలు అటకెక్కబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల  హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నారని.. గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం.. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది… ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాంగ్రెస్ కాకమ్మ కథలు చెప్పబోతుందని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా  బండి సంజయ్ జమ్మికుంట టౌన్ లో ప్రసంగించారు….

Read More

రివ్యూ :” ఆపరేషన్ వాలంటైన్ ” మిషన్ సక్సెస్ అయినట్లేనా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజాచిత్రం ” ఆపరేషన్ వాలంటైన్ ” .  మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కథానాయిక. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకుడు. ఇటీవల విడుదలైన మూవీ టిజర్ , ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.  గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ ఈసినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నాడు.  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!…

Read More

Revanthreddy: రేవంత్‌ మార్క్సిస్టుల జోలికి అనవరంగా పోకపోతేనే మంచిది.

Nancharaiah merugumala senior journalist:  ” కేరళ కాంగ్రెస్‌ సమరాగ్ని సభలో రేవంత్‌ మాట్లాడితే ఒక్క ఈనాడే వార్త వేసింది!అవినీతి, ప్రతిపక్షాల అణచివేత ఎలా చేయాలో కేసీఆర్‌ దగ్గర మార్క్సిస్ట్‌ సీఎం విజయన్‌ నేర్చుకున్నారని చెప్పడం తెలంగాణ యువ సీఎం అమాయకత్వం కాదా?  “ గురువారం హైదరాబాద్‌ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం పోయి అక్కడ కాంగ్రెస్‌ సమరాగ్ని ప్రజాందోళన బహిరంగ సభలో ప్రసంగించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి. కేరళలో 2016 నుంచి అధికారంలో…

Read More

pmmodi: ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్వే.. “మోదీ ” మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్..!

Narendramodi: దేశంలో  అత్యంత శక్తివంతమైన 100 మంది  జాబితాను ” ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ” గురువారం విడుదల చేసింది. ఈజాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మోదీ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావశీలుర జాబితాలో సైతం అగ్రదేశాల అధినేతల కంటే మోదీ ముందున్నారు. రానున్న లొక్ సభ  ఎన్నికల్లో ఆయన  ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నట్లు  ఇప్పటికే ఆయా ప్రధాన మీడియా సంస్థలతో పాటు…

Read More
Optimized by Optimole