Telangana: బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుతో భారీ డ్యామేజ్..
Telanganapolitics: తెలంగాణాలో ఆసక్తికర రాజకీయ నడుస్తోంది. ప్రధాన పార్టీలైనా బీఆర్ఎస్ ,కాంగ్రెస్ బిజెపి అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల లిస్టు వచ్చేస్తోందని మీడియా చానళ్లు ఊదరగొట్టేస్తున్నాయి. దీనికి తోడు అధికార బిఆర్ఎస్ 30 మేర సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో సీటు వస్తుందా? రాదా? అన్న గూబులు మొదలైంది. మరోవైపు పార్టీ టికెట్ ఆశించిన ఆశావాహులు.. కాంగ్రెస్ పార్టీ ఓవర్ లోడ్ అవడంతో బిజెపి నేతలతో సంప్రదింపులు…