పొన్నాలతో కలసి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన భట్టి విక్రమార్క..
Tcongress: జనగామ నియోజక వర్గం నర్మెట్టలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పీపుల్స్ మార్చ్ లో భాగంగా భట్టి హన్మంతాపురం వస్తున్నారని తెలుసుకున్న రైతులు.. రహదారిపై నిలబడి.. కల్లాల్లో మా ధాన్యం పరిస్థితులు చూడాలని కన్నీటితో గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి భట్టి వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం తెచ్చి పదిరోజులయింది.. వర్షానికి…