DelhiCM: బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఢిల్లీ సిఎం..!
Nancharaiah merugumala senior journalist: పేరు మధ్యలో ‘మార్లెనా’ ఉంటే క్రిస్టియన్ అని బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఆతిశీ కమ్యూనిస్టు ప్రొఫెసర్ల తెలివైన కూతురే మరి! ‘‘ నా అసలు ఇంటిపేరు సింగ్. నేను పంజాబీ రాజపూత్ (క్షత్రియ లేదా ఖత్రీ) కుటుంబం నుంచి వచ్చాను. దిల్లీ ఓటర్లను నా పేర్లతో మాయచేసి ఆకట్టుకోవాలనే ఉద్దేశమే ఉంటే నేను నా అసలు కుటుంబనామాన్ని (సింగ్) నా పేరుకు తోకలా వాడుకుంటూ ఉండేదాన్ని,’’ ఆరేళ్ల…