ధోని మెంటర్ గా ఉండడం టీమ్ ఇండియాకు ఎంతో మేలు..
టీమిండియాకు మెంటర్ గా ధోని ఉండటం యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేస్తుందని వారు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా. ప్రస్తుతం భారత జట్టు లో నాటకాలు అందరూ ఇటీవల జరిగిన ఐపీఎల్లో ఆడారు. ధోనీ సైతం టోర్నీలో పాల్గొన్నాడు. కాబట్టి యూఏఈ పరిస్థితులకు తగట్టు ప్రణాళికలు రచించడం సులువు అవుతుందని తెలిపారు. కాగా యువకులతో కూడిన జట్టుతో ధోని 2007 టి 20 ప్రపంచ కప్ గెలిచిన విషయాన్ని రైనా ఈ సందర్భంగా గుర్తు…