అస్సాంలో జనాభా నియంత్రణ చట్టం..?
జనాభా నియంత్రణకు అసోం కొత్త అస్త్రాన్ని ఉపయోగించనుందా? ఇప్పటికే యూపీ సర్కారు ఈ బిల్లు కు ముసాయిదా రూపొందించిన నేపథ్యంలో అస్సాం సర్కార్ ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాపులేషన్ ఆర్మీ పేరుతో యువతను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని యూపీలో ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లుపై ముసాయిదా రూపొందించి.. ప్రతి పక్షాలను అభిప్రాయాలను తీసుకుంటోంది. అసోం ప్రభుత్వం సైతం…