మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్..

కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీకెండ్స్ లో(శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు) లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితులపై ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ తర్వాత వీకెండ్ లాక్ డౌన్ పై ప్రకటన విడుదల చేసింది. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప , మిగతా వాటిని నిషేధిస్తూన్నామని,అందరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, ప్రభుత్వం…

Read More

డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ప్రజాప్రతినిధులు..

సంచలనం సృష్టించిన బెంగళూరు డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులతో పాటు కొందరు సినీ ప్రముఖుల పేర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన రతన్ రెడ్డి, కలహన్ రెడ్డి నోటీసులు అందజేసినట్లు, వారు త్వరలో విచారణకు హాజరుకానున్నట్లు తెలిసింది. మిగత వారికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసుల వెల్లడించారు. దీంతో వారెవరు అన్నది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కాగా మత్తు పదార్ధాలకు సంబంధించి…

Read More

‘రిపబ్లిక్’ రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల!

మెగా మేనల్లుడు సాయి తేజ్ నటిస్తున్న చిత్రం రిపబ్లిక్. జిబి ఎంటర్టైన్మెంట్స్, జి  స్టూడియోస్ పతాకంపై, జి పుల్లారావు , జై భగవాన్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్టా. హీరోయిన్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. మోషన్ పోస్టర్ చూస్తుంటే ఆమె ఈ చిత్రంలో రాజకీయ నాయకురాలిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. తమిళ్ బామ…

Read More

త‌మిళ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ చిత్రం..!

‘యంగ్ రెబ‌ల్ స్టార్’ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో జోరుమీదున్నాడు. వ‌రుస‌ పాన్ ఇండియా సినిమాల‌తో బిజిగా ఉన్న రెబ‌ల్ స్టార్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఖైదీ, మాస్ట‌ర్ వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న తమిళ‌ ద‌ర్శ‌కుడు లోకేష్ మ‌హ‌రాజ్తో సినిమా చేస్తున‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం మ‌హ‌రాజ్ క‌మ‌ల్‌హ‌స‌న్ తో ‘విక్ర‌మ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్ తో చేయ‌నున్నార‌ని.. అందుకోసం క‌థ కూడ సిద్ధమైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం…

Read More

డ్రగ్స్ కేసులో ప్రముఖులు.. ?

బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని ఓ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సదరు నేతలకు నోటీసులు అందించినట్లు తెలిసింది. నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు విచారణకు హాజరు కాగా, ఓ ఎమ్మెల్యే గైర్హాజరు అయ్యారని సమచారం. ఈ కేసుతో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి కొడుకు, ఇద్దరు ఎమ్మెల్యేల కొడుకులకు…

Read More

రాబోయే మూడు నెలలు కీలకం : డాక్టర్ శ్రీనివాసరావు

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు సూచించారు. ఏ మాత్రం ఏమరుపాటు పనికి రాదని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని , కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని తెలిపారు. రాబోయే మూడు నెలలు చాలా కీలకమైనవని, ముఖ్యంగా పిల్లలు యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. 70% ఈ రెండు గ్రూప్ లో వాళ్లు ఎక్కువగా ఉన్నారని, మిగిలిన 30% మిడిల్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారని వారు స్పష్టంచేశారు….

Read More

డివిలియర్స్ ఆల్ టైం ఐపీఎల్ జట్టు!

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్ ఐపీఎల్ ఆల్ టైం జట్టును ప్రకటించాడు. ఏబీ ప్రకటించిన జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా.. ఓపెనర్లుగా సెహ్వాగ్, రోహిత్ శర్మలను.. మూడో స్థానంలో కోహ్లీని ఎంపిక చేశాడు. నాలుగో స్థానం కోసం తనతో పాటు స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లను ఎన్నుకున్నాడు. ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా బెన్ స్టోక్స్ లకు జట్టులో స్థానం కల్పించాడు. బౌలింగ్ విభాగం…

Read More

శ్రీధ‌ర‌న్ గెలుపు కేర‌ళ‌ మార్పుకు నాంది : ప్ర‌ధాని మోదీ

కేర‌ళ‌లో మెట్రో మ్యాన్ శ్రీధ‌ర‌న్ గెలుపు మార్పుకు నాంది అని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న‌ శుక్ర‌వారం కేర‌ళ‌లోని పథనందిట్టా జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. అధికార‌ ఎల్డీఎఫ్‌, ప్ర‌తిప‌క్ష‌ యూడీఎఫ్ ల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీజేపి ప‌ట్టంక‌డ‌తార‌ని మోదీ అన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నొ సేవ‌లందించిన శ్రీథ‌ర‌న్‌, ప్ర‌జల‌కు సేవ‌లందిచేందుకు రాజ‌కీయాల్లోకి వచ్చార‌ని తెలిపారు. ఈ సారి ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది ఎన్‌డీఎ ప్ర‌భుత్వ‌మ‌ని…

Read More

దీదీ ఓట‌మి ఖాయం ‌: అమిత్ షా

పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి ఖాయ‌మ‌ని కేంద్ర‌హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శుక్ర‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి ఖాయ‌మ‌ని కేంద్ర‌హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శుక్ర‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ద‌క్షిణ‌ 24 ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సీఎఎ అమలుకు కృషి చేస్తామ‌న్నారు. తొలిదశ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ…

Read More

చెన్నె సూప‌ర్ కింగ్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నె సూప‌ర్ కింగ్స్ కి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన పేస‌ర్ ఆస్ట్రేలియా ఆట‌గాడు జోష్ హెజెల్ వుడ్ ఈఏడాది ఐపీఎల్ టోర్నికి దూర‌మ‌వుతున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించాడు. సుధీర్ఘ కాలం బయో బ‌బుల్‌లో ఉన్నందున, విశ్రాంతికోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వుడ్‌ తెలిపాడు. రాబోయే రెండు నెల‌లు కుటుంబ స‌భ్యుల‌తో ఆస్ట్రేలియాలో గ‌డ‌ప‌నున్న‌ట్లు వుడ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్, యాషెస్ సిరిస్లతో పాటు టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ ఉన్నందున దానిని…

Read More
Optimized by Optimole