Helath: నార్మల్ డెలివరీ మంచిదా.. సిజేరియన్ మంచిదా?
సాయి వంశీ ( విశీ) : సాధారణంగా జరిగే ప్రసవాన్ని ఏ డాక్టర్ కూడా కాంప్లికేట్ చేసి సిజేరియన్ చేయాలని అనుకోరు. అలా అన్నారు అంటే, అక్కడ నిజంగానే ఏదో సమస్య ఉంది అని అర్థం. అన్ని సమస్యలూ చూసేవాళ్లకూ, ఒక్కోసారి తల్లికి కూడా అర్థం కావు. ప్రసవం అని మనం చాలా సహజంగా అంటున్నాం కానీ, ఒక స్త్రీకి తొలి కాన్పు నార్మల్ కావాలంటే మూడు నుంచి నాలుగు గంటలసేపు పడుతుంది. అంతంతసేపు ఎదురుచూడాలంటే కడుపు…