janasenatdp: ” ప్రతి చేతికీ పని – ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో జనసేన – టీడీపీ వినూత్న ప్రచారం..
janasenatdp: ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన- టీడీపీ కూటమి రూపొందించిన వీడియోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ” హల్లో ఏపీ – బైబై వైసీపీ “.. ” ప్రతి చేతికీ పని – ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో రూపొందిన వీడియోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక జనసేన, టీడీపీ అభిమానులు గురించి ఎంత చెప్పిన తక్కువే.. దొరికిందే చాన్స్ అన్నట్లు వీడియోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు….