Valentine’sday: మిర్చిలో ‘ వాలంటైన్ వీక్’ ప్రత్యేక షోలు.. ఎక్స్ ట్రా లవ్..!
Radiomirchi : ఫిబ్రవరి, ఓ ప్రేమ మాసం. ప్రేమికుల మాసం. బంధాలను, అనుబంధాలను చిగురింపజేసే మాసం. వయసుతో సంబంధం లేకుండా మనసులోని ప్రేమను గుర్తుకుతెచ్చే మాసం. ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రేమ సముద్రంలాంటింది. అలాంటి మహా సముద్రాన్ని అన్వేషించడానికి.. సెలబ్రేట్ చేయడానికి మిర్చి తెలుగు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దానిపేరే ‘మిర్చి ఎక్స్ ట్రా లవ్’. వాలైంటయిన్ వీక్ సందర్భంగా సుమారు పది రోజుల పాటు ప్రేమ చుట్టూ తిరిగే వినూత్న కార్యక్రమాలు…