పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిర్వీర్యం చేసింది: నాదెండ్ల మనోహర్
Jansena: పోలవరం ప్రాజెక్టుని జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వ చర్యలు కేవలం రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే విధంగా మాత్రమే ఉన్నాయన్నారు. జనసేన పార్టీ పోలవరం నిర్వాసితులు, రైతుల పక్షాన ప్రత్యేక పోరాటం చేస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే నెలలో…