స్వరాష్ట్రంలోనే తండాల అభివృద్ధి: మంత్రి జగదీష్ రెడ్డి

Telangana: స్వరాష్ట్రం లోనే తండాల అభివృద్ది చెందాయని, మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్‌ సర్కారు అనేక పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరడం అభినందనీయమని అన్నారు. తాజాగా సూర్యాపేట మున్సిపాలిటి  పరిధి 5,6 వార్డ్ లలోని  వస్త్రం తండా కు చెందిన…

Read More

వై నాట్ 175 vs వై నాట్ చంద్ర ‘ సేన’ ..

APpolitics:  ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.’  వై నాట్ 175 ‘ అని అధికార వైసీపీ ప్రభుత్వం అంటుంటే.. పాత పొత్తు మళ్ళీ పొడవడంతో  ‘ ‘ వై నాట్ చంద్రసేన’  అంటూ ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతలు అంటున్నారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో  గెలిచాకా ‘వై నాట్‌ కుప్పం?’ అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మితిమీరిన అతివిశ్వాసంతో పిలుపునిస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ‘వై నాట్‌ పులివెందుల?’ అని టీడీపీ నేతలు ఉత్తరకుమార…

Read More

‘ మేలుకో తెలుగోడా ‘ యాత్రతో జనంలోకి నారా భువనేశ్వరి..

TDP: ఏపీ రాజకీయం రోజురోజుకీ మారుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో పొలిటికల్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. రాజమండ్రి లోనే ఉంటు పార్టీ నేతలతో కలిసి నిరసన సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాత్రకు సంబంధించి టీడీపీ నేతలు రూట్ మ్యాప్ ను…

Read More

జనసేన ‘ ఎందుకు ఆంధ్రకు జగన్ వద్దంటే ‘ కార్టూన్ వైరల్..

Janasenacartoon: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అటు అధికార వైఎస్ఆర్సీపీ..ఇటు ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలోనే అధికార వైసిపి చేపట్టిన ‘ ఎందుకు ఆంధ్రకు జగనే కావాలి ‘ కార్యక్రమంపై జనసేన పార్టీ కౌంటర్ గా రూపొందించిన కార్టూన్ పై సర్వత్రా చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలోను కార్టూన్ పై జన సేన , టీడీపీ నేతలు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో వైసీపీ, ప్రతిపక్ష పార్టీ…

Read More

హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదన వాస్తవం..

Nancharaiah merugumala senior journalist: (ఆర్థిక సంస్కరణలు పీవీతో ఆరంభమయ్యాయనే దాంట్లో ఎంత నిజం ఉందో..హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదనలోనూ అంతే వాస్తవం ఉంది!) ఇండియాలో ఆర్థిక సంస్కరణలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారితోనే ఆరంభమయ్యాయనే అబద్ధాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలయి, విస్తరించిందనే ప్రచారాన్ని మాత్రం ఆమోదించడానికి కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి….

Read More

Bollywood hot beauty Mesmerizing..

Actressgallery: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని వరుస సినిమాలతో బిజీ షెడ్యుల్ గడుపుతోంది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Insta)

Read More

నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు: నారా లోకేష్

APpolitics: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడని.. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్  పిరికితనాన్ని చాటిచెపుతోందని లోకేష్  స్పష్టం చేశారు. తమ…

Read More

ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు స్వర్ణం..

Cricket: ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2023 లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో లంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేసింది.  దీంతో భారత జట్టు విజయం ఖరారైంది.  

Read More

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి

Telangana BJP: గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు. గవర్నర్​ కోటా, రాష్ట్రపతి కోటాలు మేధావులకు..విద్యావంతులకు.. కవులకు.. కళాకారులకు.. సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినేటెడ్​ పదవులని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్​ గతంలో కూడా అనేక క్రిమినల్​ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్​కు ప్రతిపాదనలు పంపితే.. గౌరవ గవర్నర్​ గారు రిజెక్ట్​ చేసిన…

Read More

టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు: నారా భువనేశ్వరి

APpolitics: టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం…

Read More
Optimized by Optimole