రైతు బాంధవుడు.. ‘మహానేత’ స్మృతిలో..!
‘వైఎస్సాఆర్’ మాట వింటేనే తెలుగు ప్రజల మనస్సుల్లో ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆయనంటేనే తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అందడంతో ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగువర్గాల వారు, ఉద్యోగులు ఒకటేమిటి అన్ని రంగాల వారు ‘వైఎస్సాఆర్ పాలనలో’ అలా ఉండేది అని ఆ మంచి రోజులను 14 ఏళ్ల తర్వాత కూడా…